నాడు ఎన్టీఆర్‌ నుంచి నేడు భూమా వరకూ... | YSRCP Spokesperson jogi ramesh takes on chandrababu naidu over bhuma nagi reddy issue | Sakshi
Sakshi News home page

నాడు ఎన్టీఆర్‌ నుంచి నేడు భూమా వరకూ...

Mar 14 2017 10:56 AM | Updated on Sep 5 2017 6:04 AM

చంద్రబాబును నమ్ముకుంటే మానసిక వ్యధకు గురి కావాల్సిందేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు.

విజయవాడ: చంద్రబాబు నాయుడును నమ్ముకుంటే మానసిక వ్యధకు గురి కావాల్సిందేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్‌ నుంచి నేడు భూమా నాగిరెడ్డి వరకూ రాజకీయ వేధింపులకు గురి చేసి వారి మరణాలకు చంద్రబాబు నాయుడు కారణం అయ్యారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. హామీలు ఇచ్చి, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం చంద్రబాబు నైజం అని జోగి రమేష్‌ దుయ్యబట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement