296వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Janga 296 Day Padayatra Starts | Sakshi
Sakshi News home page

296వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Nov 13 2018 8:54 AM | Updated on Nov 13 2018 10:29 AM

YS Janga 296 Day Padayatra Starts - Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు ప్రారంభమైంది. సాలూరు నియోజకవర్గం కొయ్యనపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కంచేడువలస క్రాస్, వెంకటభైరిపురం, బగ్గందొర వలస గెడలుప్పి జంక్షన్‌ మీదుగా తామరఖండి వరకు నేడు సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 3,218.3 కి.మీ నడిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement