జగన్ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు | YS Jagan Mohan reddy's permission to visit Idupulapaya: CBI to file counter petition in the afternoon | Sakshi
Sakshi News home page

జగన్ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు

Sep 30 2013 12:40 PM | Updated on Jul 25 2018 4:07 PM

ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అధికారులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్ :  ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అధికారులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయ సందర్శనకు, అక్టోబర్ 4న గుంటూరు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు జగన్  అనుమతి కోరారు. విచారణ చేపట్టిన సీబీఐ నాంపల్లి కోర్టు ..... ఇరు వర్గాల వాదనలు విని... తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement