శభాష్‌ ప్రత్యూష

YS Jagan Mohan Reddy  Congratulates to Pratyusha Creative Writing - Sakshi

గాజువాకకు చెందిన మహంతి చంద్ర ప్రత్యూష క్రియేటివ్‌ రైటింగ్, టాలెంట్‌ టెస్ట్‌ తదితర పోటీలలో ఇప్పటి వరకు స్కూల్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పదేళ్లుగా 138 బహుమతులు సాధించింది. ఇందులో ఇండియా బుక్, ఆసియా బుక్, లిమ్కా బుక్‌ తదితర స్థాయి బహుమతులు, అవార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా తన విజయాలకు చెందినా ఆల్బమ్‌తో శనివారం దర్జీపేటలో ప్రత్యూష తన తండ్రి చంద్రశేఖర్‌తో కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన బహుమతులను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి మరింతగా రాణించాలని అభినందించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top