టైఫాయిడ్‌తో బాలుడు మృతి | typhoid fever kills toddler in guntur district | Sakshi
Sakshi News home page

టైఫాయిడ్‌తో బాలుడు మృతి

Aug 30 2015 3:24 PM | Updated on Jul 29 2019 5:43 PM

టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతిచెందాడు.

గుంటూరు: టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. వివరాలు.. గుంటూరు జిల్లాలోని ఈపూరు మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన మణికంఠ(7) అనే బాలుడు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాదపడుతుండటంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement