పెన్నానదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు | two youth missing in penna river | Sakshi
Sakshi News home page

పెన్నానదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు

Dec 30 2015 10:33 PM | Updated on Sep 3 2017 2:49 PM

నెల్లూరు జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.

కోవూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కోవూరు మండలం వేగూరు కండ్రిగ గ్రామం సమీపంలో ఉన్న పెన్నానదిలో ఈతకెళ్లి  చక్రపాణి(21), జైపాల్(21) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement