ఈనాటి ముఖ్యాంశాలు | Today news Round up 7th March, Telangana Budget Sessions Started | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 7 2020 7:03 PM | Updated on Mar 7 2020 7:25 PM

Today news Round up 7th March, Telangana Budget Sessions Started - Sakshi

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సభలో కీలక ప్రసంగం చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. ఇదిలా ఉండగా, సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. మరోవైపు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రూ.కోటి విరాళం ప్రకటించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement