ఇద్దరు బాలికల అదృశ్యం | The disappearance of two girls | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలికల అదృశ్యం

Oct 21 2015 2:19 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు

చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. బుగ్గవీధిలో మంగళవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న గాయత్రి (12), వెన్నెల (8) కనిపించకుండా పోయారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. జాడ లేకపోవడంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement