రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ మంత్రులు | telangana ministers meet pranab mukherjee | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ మంత్రులు

Nov 4 2013 10:00 PM | Updated on Sep 2 2017 12:16 AM

రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ మంత్రులు కలిశారు.

రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ మంత్రులు కలిశారు. తెలంగాణ ప్రజల ఆశను సాకారం చేయమని కోరామని, రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తానని ప్రణబ్‌ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.

కేంద్ర మంత్రివర్గం తెలంగాణ గురించి ఏమైనా నిర్ణయం తీసుకుని, అది తనవరకు వస్తే పరిశీలిస్తానని ప్రణబ్ ముఖర్జీ తమకు చెప్పినట్లు మంత్రులు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement