భూకబ్జాలు, అక్రమ సంపాదనే వారి దారి | tdp leaders grabbing lands, say ysrcp leaders | Sakshi
Sakshi News home page

భూకబ్జాలు, అక్రమ సంపాదనే వారి దారి

Sep 13 2014 2:27 PM | Updated on Aug 10 2018 8:08 PM

తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ సంపాదనలపై అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ సంపాదనలపై అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ సంపాదన మీదే దృష్టి పెట్టరాని, జిల్లా వ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు.

పెనుకొండ, పుట్టపర్తిలో ఇసుక అక్రమరవాణా చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్‌నారాయణ, ఎర్రిస్వామిరెడ్డి తదితరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement