టీడీపీ కార్పొరేటర్ల ధర్నా | TDP corporators protest against ilapuram venkaiah | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్పొరేటర్ల ధర్నా

Mar 16 2015 5:23 PM | Updated on Aug 11 2018 4:24 PM

విజయవాడ నగరంలోని టీడీపీ కార్పోరేటర్లు నిరసన బాటపట్టారు.

విజయవాడ:నగరంలోని టీడీపీ కార్పొరేటర్ల ధర్నా నిరసన బాటపట్టారు. కార్పోరేషన్ కు ఐవీ ప్యాలెస్ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఆ ప్యాలెస్ ఎదుటే ధర్న చేపట్టారు. నగర కార్పొరేషన్ కు ఐవీ ప్యాలెస్ రూ.7 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

 

ఆ ప్యాలెస్ నిర్వాహకుడు, కాంగ్రెస్ నేత ఐలాపురం వెంకయ్య ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు.  బకాయిల చెల్లింపుపై కోర్టు తీర్పును ఆయన గౌరవించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement