నిజాం షుగర్ ఫ్యాక్టరీలను టేకోవర్ చేయాలని నిర్ణయం | sub committe takes a desicion to take over Nizam Sugars | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్ ఫ్యాక్టరీలను టేకోవర్ చేయాలని నిర్ణయం

Jan 18 2014 7:21 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు మార్గం సుగుమమైంది.

నిజామాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని బోధన్, మెట్పల్లి, మిమ్మెజిపల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. దానికి సంబంధించిన నివేదికను క్యాబినెట్ కు పంపుతామని మంత్రులు సునీత, సుదర్శన్ రెడ్డిలు తెలిపారు. ఆ ఫ్యాక్టరీలను నడుపుతున్న వ్యక్తులను పిలిచి మాట్లాడామని వారు పేర్కొన్నారు. దానికి గాను రూ.234 కోట్లు ఇవ్వాలని అధికారులు చెప్పారని మంత్రులు స్ఫష్టం చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement