ప్రత్యేక హోదా ఏపీ హక్కు: రాహుల్ గాంధీ | special status is andrapradesh right say rahulgandhi | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఏపీ హక్కు: రాహుల్ గాంధీ

Aug 1 2015 5:22 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు, దాని కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందరని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

హైదరాబాద్: ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు, దాని కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి శనివారం రాహుల్ గాంధీ ఫోన్ చేసి ప్రత్యేక హోదా విషయమై మాట్లాడారు. ఢిల్లీలో ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులతో సోమవారం రాహుల్గాంధీ భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నారు. సోమవారం సాయంత్రం ఏపీసీసీ కార్యవర్గం భేటీ కానుంది. ప్రత్యేక హోదా, తదుపరి కార్యక్రమాల పై అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement