తిరుమలలో సర్వర్‌ డౌన్‌.. భక్తుల ఇక్కట్లు | Server Down in Tirumala Rooms Allotment Office | Sakshi
Sakshi News home page

తిరుమలలో సర్వర్‌ డౌన్‌.. భక్తుల ఇక్కట్లు

Mar 3 2018 12:29 PM | Updated on Mar 3 2018 12:38 PM

Server Down in Tirumala Rooms Allotment Office - Sakshi

(ఫైల్ ఫోటో)

శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి.

సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో గదులు కేటాయించే సీఆర్‌ఓ కార్యాలయంలో గంటకుపైగా కంప్యూటర్లు పని చేయలేదు. సర్వర్‌ డౌన్‌ కావడంతో భ​క్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గదులు కోసం గంటల తరబడి క్యూలైన్‌లో పడిగాపులు గాస్తున్నారు. కంప్యూటర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement