గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం వద్ద అక్రమంగాతరలిస్తున్న 130 బస్తాల రేషనఖ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
గుంటూరు : గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం వద్ద అక్రమంగాతరలిస్తున్న 130 బస్తాల రేషనఖ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పిడుగురాళ్ల, దొడ్లేరు మండలాలలోని పలు రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యాన్నితూర్పుగోదావరి జిల్లా మండపేటకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(బెల్లంకొండ)