ప్రవేశ పరీక్షల సందేహాలకు..ఎన్టీయే పరిష్కారం

NTA Established Help Desk For Students Subject Doubts - Sakshi

జాతీయ స్థాయి పరీక్షలపై సందేహాల నివృత్తి ఏర్పాట్లు

అన్ని పరీక్షలపై ఈ–మెయిళ్ల ద్వారా సమాచారం

వైబ్‌సైట్‌లోనూ పరిష్కార సూచనలు

జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ విద్యార్థుల సందేహాలు, ఇతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న పరిమిత వనరులతోనే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పరీక్షల సమాచారం కోసం ఫోన్‌ నంబర్లు ఏర్పాటుచేయించింది.

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల సందేహాలు, ఇతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న పరిమిత వనరులతోనే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేసినట్టు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల సమాచారం కోసం కొన్ని ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిళ్లను ఏర్పాటుచేయించింది. వీటిని సంప్రదించి అభ్యర్థులు తమ సందేహలను నివృత్తి చేసుకోవచ్చని వివరించింది. పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలియచేస్తామని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించుకోవాలని పేర్కొంది.
ఎన్‌టీఏ– genadmin@nta.ac.in 
టెస్టు ప్రాక్టీస్‌ సెంటర్‌ (మాక్‌ టెస్టు)– tpc@ nta.ac.in
యూజీసీ నెట్‌–  ugcnet@nta.ac.in
జేఈఈ మెయిన్స్‌– jeemain@nta.ac.in      
నీట్, యూజీ– neet@nta.ac.in
సీఎంఏటీ– cmat@nta.ac.in
జీపాట్‌– gpat@nta.ac.in  
ఏఐఏపీజీఈటి - aiapget@nta.ac.in
స్వయం – swayam@nta.ac.in
ఆర్పిట్‌ – arpit@nta.ac.in
ఐసీఏఆర్‌ – icar@nta.ac.in
డీయూఈటీ– duet@nta.ac.in
ఎన్‌సీహెచ్‌ఎం– nchm@nta.ac.in
ఇగ్నౌ– ignou@nta.ac.in
జేఎన్‌యూఈఈ - jnu@nta.ac.in
ఐఐఎఫ్‌టీ– iiftmba-ib@nta.ac.in
సీఎస్‌ఐఆర్‌– csirnet@nta.ac.in     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top