సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ మంత్రి ప్రశంసలు | Niranjan Reddy Appreciate YS Jagan 100 Days Ruling | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ మంత్రి ప్రశంసలు

Sep 12 2019 10:14 PM | Updated on Sep 12 2019 10:24 PM

Niranjan Reddy Appreciate YS Jagan 100 Days Ruling - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 100 రోజుల పాలనపై తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. అతి తక్కువ కాలంలోనే కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీ అభివృద్ధి కోసం కసితో, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా 100 రోజుల పాలన పూర్తైన సందర్భంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement