మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత దాకూరి మాణిక్‌రెడ్డిపై మంగళవారం రాత్రి హత్యాయత్నం జరిగింది.
మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత దాకూరి మాణిక్‌రెడ్డిపై మంగళవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ మేరకు మాణిక్రెడ్డి సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మాణిక్‌రెడ్డిపై దాడికి నిరసనగా రేపు జోగిపేట బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఇది దొంగలపనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం మాణిక్రెడ్డి ఎదుగుదలను చూసి తట్టుకోలేనివారే ఆయనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.