ఈ–దర్శన్‌ కౌంటర్‌ను పునఃప్రారంభించండి | Mp ys avinashreddy consult ttd eo samba rao | Sakshi
Sakshi News home page

ఈ–దర్శన్‌ కౌంటర్‌ను పునఃప్రారంభించండి

Apr 26 2017 9:01 AM | Updated on Aug 25 2018 7:22 PM

ఈ–దర్శన్‌ కౌంటర్‌ను పునఃప్రారంభించండి - Sakshi

ఈ–దర్శన్‌ కౌంటర్‌ను పునఃప్రారంభించండి

ఈ–దర్శన్‌ కౌంటర్‌ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అవినాష్‌రెడ్డి టీటీడీ ఈవోను కోరారు.

► తిరుమల జేఈఓను కోరిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న  టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ–దర్శన్‌ కౌంటర్‌ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి టీటీడీ ఈవో సాంబ శివరావును కోరారు. మంగళవారం తిరుపతిలో ఈవోను కలిసి మాట్లాడారు. ఈనెల 19 నుంచి ఈ–దర్శన్‌ కౌంటర్‌ను మూసివేశారన్నారు. దీం తో ఈ ప్రాంత ప్రజలు   అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. వెంటనే ఈ–దర్శన్‌ కౌంటర్‌ను   ప్రారంభించాలని ఆయన ఈవోను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement