మే 26న ఏపీ ఎంసెట్ ఫలితాలు :గంటా | minister ganta srinivas rao statement on DSC exam | Sakshi
Sakshi News home page

మే 26న ఏపీ ఎంసెట్ ఫలితాలు :గంటా

May 12 2015 3:39 AM | Updated on Jul 11 2019 5:07 PM

తాజాగా జరిగిన ఏపీ డీఎస్సీలో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖపట్నం:  మే 26న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అలాగే మే20న పదో తరగతి, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. గంటా శ్రీనివాసరావు సోమవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాజాగా జరిగిన డీఎస్సీలో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని గంటా శ్రీనివాసరావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement