పిడుగుపాటుకు వ్యక్తి బలి | man died due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి బలి

May 11 2015 7:33 PM | Updated on Sep 3 2017 1:51 AM

శ్రీకాకుళం జిల్లా కొత్తబొమ్మాళి మండలం కొత్తపల్లిలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది.

కొత్తబొమ్మాళి : శ్రీకాకుళం జిల్లా కొత్తబొమ్మాళి మండలం కొత్తపల్లిలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనలో సారవకోట మండలం కేజేపురం గ్రామానికి చెందిన పేరు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, సారవకోట, కొత్తబొమ్మాళి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలులు భారీగా వీయడంతో కొన్నిచోట్ల పూరిళ్ల పైకప్పులతో పాటు రేకులు కూడా ఎగిరిపోయాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement