నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 28th December | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Dec 28 2019 6:50 AM | Updated on Dec 29 2019 6:13 AM

Major Events On 28th December - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
► నేడు విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు బయల్దేరనున్న సీఎం జగన్‌

మధ్యాహ్నం 3.50కి కైలాసగిరి వద్ద అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

సాయంత్రం 4.40కి వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సాయంత్రం 5.30కి ఆర్కేబీచ్‌ వద్ద విశాఖ ఉత్సవ్‌ ప్రారంభించనున్న సీఎం జగన్‌

రాత్రి 7.40కి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్‌

తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ

తెలంగాణ
హైదరాబాద్‌: నేటితో ముగియనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది
మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

నేడు కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
గాంధీభవన్‌లో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ నేతల సత్యాగ్రహ దీక్ష

► ఉదయం 11.30 గంటలకు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ
మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించనున్న ఎన్నికల సంఘం 
 
జాతీయం
ఢిల్లీ: నేడు ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో నిర్మలా సీతారామన్‌ భేటీ
ప్రభుత్వ బ్యాంకుల పనితీరు,ఆర్థిక స్థితిగతులపై చర్చ

ఢిల్లీ: నేడు మేరికోమ్‌,నిఖత్‌ జరీన్‌ మధ్య బాక్సింగ్‌ ట్రయల్స్‌ ఫైనల్‌
ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించనున్న ఫైనల్‌ విజేత


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement