నేటి ముఖ్యాంశాలు..

Major Events On 21 November 2019 - Sakshi

 ఆంధ్రప్రదేశ్‌:  నేడు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన 
    పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం 
    వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం 
    ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం జగన్‌
    మధ్యాహ్నం ​1.55కి తాడేపల్లి క్యాంపు ఆఫీసు చేరుకోనున్న సీఎం జగన్‌

⇒ హైదరాబాద్‌: 48వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
  ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు
  ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌కు అంగీకరించని ప్రభుత్వం
  కార్మికలు విధుల్లో చేరాలంటే నిబంధనలు పాటించాల్సిందే..

⇒ హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై నేడు హైకోర్టు విచారణ

నేడు శ్రీలంక నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నమహిందా రాజపక్స

హైదరాబాద్‌ నగరంలో నేడు
⇒ 
థర్స్‌డే నైట్‌ లైవ్‌ విత్‌ పైప్‌డ్రీమ్స్‌  
    వేదిక: హార్డ్‌ రాక్‌ కేఫ్‌ హైదరాబాద్, బంజారాహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ మ్యాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీనా సుబ్రమణ్యం  
    వేదిక: బుక్స్‌ ఎన్‌ మోర్‌ ల్రైబ్రరీ అండ్‌ ఆక్టీవిటీ సెంటర్‌ , వెస్ట్‌ మారేడ్‌పల్లి  
    సమయం: సాయంత్రం 5 గంటలకు  
 

⇒ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ రీసర్చెస్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  
    వేదిక: లెమన్‌ ట్రీ హోటల్‌ , మాదాపూర్‌  
    సమయం: ఉదయం 10 గంటలకు  

⇒ ఇండియా జాయ్‌ మ్యూజిక్‌ ఫెస్టివెల్‌ –లైవ్‌ కాన్సర్ట్‌ బై జీపైర్‌టోన్‌  
    వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్‌ 
    కన్వెన్షన్‌ సెంటర్, కొండాపూర్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  
    వేదిక: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌  

⇒ లవ్‌ అండ్‌ డిసెప్షన్‌ ప్లే  
    సమయం: రాత్రి 7–00 గంటలకు  

మిస్‌ సేక్‌సరియా –ప్లే బై రాధికా జోషి అండ్‌ వరుణ్‌ విజ్‌  
    సమయం: రాత్రి 7–30 గంటలకు  

సుందరాకాండ –ప్లే బై దలైవి 
    కుల్లియ్యప్ప అండ్‌ గ్రూప్‌  
    సమయం: రాత్రి 6–30 గంటలకు  
 

⇒ థర్స్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ మిరాకి  
    వేదిక: కెమిస్ట్రీ , జూబ్లీహిల్స్‌  
    సమయం రాత్రి 8–30 గంటలకు  

⇒ థర్స్‌ డే హిప్‌ హాప్‌ నైట్‌ విత్‌ శెట్టి సా అండ్‌ యంగ్‌ మ్యాడీ  
    వేదిక: ఆటిట్యూడ్‌ లాంజ్‌ బార్‌, 
    హోటల్‌ మారియట్‌, ట్యాంక్‌బండ్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ ది నైట్‌ ఆఫ్‌ జనవరి16–ప్లేబై ఐన్‌ ర్యాండ్‌  
    వేదిక: ఫోనిక్స్‌ ఎరీనా, టీఎస్‌ఐఐసీ పార్క్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ స్టాండ్‌ అప్‌ కామెడీ బై వివేక్‌ మురళి ధరన్‌ అండ్‌ భవ్‌నీత్‌ సింగ్‌  
    వేదిక: రోస్ట్‌ బ్రీవ్‌పబ్‌ , జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ ఐకియా ఫ్యామిలీ వర్క్‌షాప్‌  
    వేదిక: ఐకియా, హైటెక్‌ ఎక్స్‌ రోడ్‌  
    సమయం: సాయింత్రం 4 గంటలకు  

⇒ థర్స్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ డీజే రిష్‌  
    వేదిక: ఓవర్‌ ది మూన్‌ , జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ థర్స్‌ డే రిటుల్‌ నైట్‌  
    వేదిక: రియోట్‌ , బంజారాహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ థర్స్‌ డే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే కృషి  
    వేదిక: సౌండ్‌ గార్డెన్‌ కేఫ్‌ , కొత్తగూడ  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే సన్నీ  
    వేదిక: టిప్సి స్టోరీస్‌ –రూప్‌టాప్‌ బార్, జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top