గిరిజనులకు భూ పంపిణీ | land distribution for tribals in vijayanagaram district | Sakshi
Sakshi News home page

గిరిజనులకు భూ పంపిణీ

Sep 24 2015 4:48 PM | Updated on Sep 3 2017 9:54 AM

విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలోని గిరిజనులకు గురువారం భూ పంపిణీ చేశారు.

విజయనగరం(పాచిపెంట): విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలోని గిరిజనులకు గురువారం భూ పంపిణీ చేశారు. 12 గ్రామాలకు చెందిన 232 గిరిజన కుటుంబాలకు 425.30 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పంపిణీ చేసిన భూములకు సంబంధించిన పట్టాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర, టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement