భాగ్యనగరం బాల గోకులంలా మారింది. చిన్ని కృష్ణుల చిలిపి చేష్టలతో, గోపికల వయ్యారాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరన్నంటాయి.