కేంద్రమంత్రి జైరాం రమేష్ మంగళవారం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు.
రాజమండ్రి : కేంద్రమంత్రి జైరాం రమేష్ మంగళవారం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజుతో కలిసి ఆయన ఈరోజు ఉదయం గౌతమి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి విచ్చేశారు. స్థానిక రివర్ బే హోటల్లో బస చేసిన జైరాం రమేష్ అనంతరం పోలవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ప్రాంతాన్నిఆయన పరిశీలించారు. అలాగే పాత దేవరగొందిలో ప్రాజెక్ట్ నిర్వాసితులతో ఆయన మాట్లాడారు.