వనజాక్షి ఘటనపై విచారణ ప్రారంభం | ias officers commite started enquiry on MRO vanajakshi incident | Sakshi
Sakshi News home page

వనజాక్షి ఘటనపై విచారణ ప్రారంభం

Sep 24 2015 11:13 AM | Updated on Apr 4 2019 12:50 PM

ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చూసిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఐఏఎస్ అధికారుల బృంధం విచారణ ప్రారంభించింది.

పశ్చిమగోదావరి: ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చూసిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఐఏఎస్ అధికారుల బృంధం విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా రంగంపేట ఇసుక రీచ్ను ఐఏఎస్ బృందం పరిశీలించనుంది.

ఇసుకు రీచ్ పరిశీలన అనంతరం ఏలూరులో రెవెన్యూ అధికారులతో భేటీ కానున్నారు. ముసునూరు రెవెన్యూ అధికారులను కూడా ఈ బృందం విచారించనుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement