
అనంతపురం న్యూసిటీ : నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ధర్మవరానికి చెందిన ముస్తాఫా భార్య షాహీనా బీ.. తన తొలి కాన్పులో నాలుగు కిలోల బాబుకు జన్మనిచ్చా రు. గైనకాలజిస్టు డాక్టర్ శివజ్యోతి పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగింది. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ శివజ్యోతి తెలిపారు.