స్కూల్కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం | Four Girl Students missing in West Godavari district | Sakshi
Sakshi News home page

స్కూల్కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం

Jul 23 2014 9:43 AM | Updated on Sep 2 2017 10:45 AM

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమైయ్యారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమైయ్యారు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ... పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి ఇంటికి చేరలేదని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement