శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు | devotees rush in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

Nov 23 2015 9:17 AM | Updated on Sep 27 2018 5:46 PM

కార్తీక సోమవారం సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో నిండి పోయింది.

శ్రీశైలం: కార్తీక సోమవారం సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో నిండి పోయింది. పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనం కోసం భక్తులు అర్థరాత్రి నుంచే బారులు తీరారు. వేలాది మందిగా తరలిరావటంతో స్వామి దర్శనానికి ఆరుగంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శనాన్ని అమలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement