రాష్ట్రాన్ని జపాన్‌కు తాకట్టుపెట్టిన బాబు | CPM criticized Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని జపాన్‌కు తాకట్టుపెట్టిన బాబు

Oct 24 2015 11:24 AM | Updated on Aug 13 2018 8:10 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు  పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. జపాన్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో విలేకరులతో మాట్లాడారు. కార్పోరేట్ కంపెనీలతో ఒప్పందాలు.. బ్రిటీష్ పాలన మాదిరిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement