'బీజేపీతో బాబుది అక్రమ సంబంధం' | Cpi narayana comments on BJP TDP alliance | Sakshi
Sakshi News home page

'బీజేపీతో బాబుది అక్రమ సంబంధం'

Jan 4 2014 11:24 AM | Updated on Mar 29 2019 9:18 PM

'బీజేపీతో బాబుది అక్రమ సంబంధం' - Sakshi

'బీజేపీతో బాబుది అక్రమ సంబంధం'

భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

విశాఖ : భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ పైవిధంగా స్పందించారు.

కేంద్రం అసమర్థల వల్లే రాష్ట్రంలో పరిపాలన దెబ్బతిందని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం త్రిశంకుస్వర్గంలో ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాతే పార్టీలతో పొత్తు ఉంటుందని, లేదంటే ఒంటరి పోరు తప్పదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement