
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 14 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది. కొత్తగా నమోదైన 14 కేసుల్లో విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఐదుగురు కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు.
జిల్లాల వారిగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య