రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి | Complete digitization of the two museums | Sakshi
Sakshi News home page

రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి

Oct 22 2014 2:32 AM | Updated on Sep 2 2017 3:13 PM

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ దేశంలోని 10 మ్యూజియంల డిజిటైజేషన్ వివరాలతో కూడిన పోర్టల్‌ను ప్రారంభించారు. వీటి లో సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement