వ్యవసాయాధికారులపై కలెక్టర్ ఆగ్రహం | collector kona sasidhar fires on agriculture officers | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారులపై కలెక్టర్ ఆగ్రహం

Jun 7 2015 9:18 AM | Updated on Jun 4 2019 5:04 PM

వేరుశెనగ విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారులపై అనంత కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: వేరుశెనగ విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారులపై అనంత కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్లమాడ వ్యవసాయ అధికారి అబ్దుల్ అలీని సస్పెన్షన్ చేశారు. దాంతో పాటుగా మరో ముగ్గురు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement