గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌

CM YS Jagan Meets Governor ESL Narasimhan At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ రేపు (శుక్రవారం) ప్రసంగించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ విధానాలపై ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని గేట్‌వే హోటల్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, అవలంభించే విధానాలపై గవర్నర్‌ ప్రసంగం ఉండనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top