చంద్రబాబు రాయ్పూర్ పరిశీలన | Chandrababu Naidu in chhattisgarh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాయ్పూర్ పరిశీలన

Sep 22 2014 1:06 PM | Updated on Sep 2 2017 1:48 PM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్గఢ్ చేరుకున్నారు.

ఛత్తీస్గఢ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్గఢ్ చేరుకున్నారు. రాజధాని నయా రాయ్పూర్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఇక్కడి వచ్చారు. ఆయన వెంట మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో చంద్రబాబు సమావేశమవుతారు.

ఏపిలో రాజధాని నిర్మాణం కోసం దేశవిదేశాలలో పలు పట్టణాలను పరిశీలిస్తున్న నేపధ్యంలో మంత్రుల బృందం  నయా రాయ్పూర్ను సందర్శించనుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement