ఓ చైన్ స్నాచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పెందుర్తి (విశాఖపట్నం) : ఓ చైన్ స్నాచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పెందుర్తిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దోని యల్లాజీ అనే వ్యక్తిని పెందుర్తి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 440 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.