ఏపీలో ఎయిమ్స్ కు కేంద్రం ఓకే | centre agreed to grant aiims to andhrapradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎయిమ్స్ కు కేంద్రం ఓకే

Mar 18 2015 6:31 PM | Updated on Sep 2 2017 11:02 PM

ఏపీలో ఎయిమ్స్ కు కేంద్రం ఓకే

ఏపీలో ఎయిమ్స్ కు కేంద్రం ఓకే

ఆంధ్రప్రదేశ్ లో ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళగిరిలో అందుబాటులోఉన్న 193 ఎకరాల్లో ఎయిమ్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.

బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి నడ్డా మీడియాతో మాట్లాడారు. 500 పడకలతో ఏర్పాటయ్యే మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement