'2019లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది' | BJP MP Gokaraju Gangaraju comments on TDP | Sakshi
Sakshi News home page

'2019లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది'

Apr 19 2016 6:48 PM | Updated on Mar 29 2019 8:30 PM

బీజేపీ, టీడీపీల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ధ్వజమెత్తారు.

విజయవాడ : బీజేపీ, టీడీపీల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇకపై టీడీపీతో పొత్తు ఉండదని, 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement