రాజధాని సహా రాష్ట్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ | AP Government Appointed Expert Committee On State Development | Sakshi
Sakshi News home page

రాజధాని సహా రాష్ట్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ

Sep 13 2019 4:55 PM | Updated on Sep 13 2019 7:18 PM

AP Government Appointed Expert Committee On State Development - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని సహా రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించనుంది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జీఎన్‌ రావు నియమితులయ్యారు. అయిదుగురు సభ్యులతో ఏర్పాటు అయిన ఈ కమిటీలో మహావీర్‌, అంజలీ మోహన్‌, కేటీ రవీంద్రన్‌, శివానందస్వామి, డాక్టర్‌ అరుణాచలం ఉన్నారు. ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement