అరవిందరావు
రిటైర్డ్ డీజీపీ అరవిందరావుపై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
	హైదరాబాద్: రిటైర్డ్ డీజీపీ అరవిందరావుపై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసులను  హైకోర్టు ఆదేశించింది. ఐసీఎస్ సుందర్ కుమార్ దాస్ 2009లో అరవింద రావుపై సైఫాబాద్ పోలీకులకు ఫిర్యాదు చేశారు.
	
	అరవిందరావుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సుందర్ కుమార్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
