ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు | 6 smugglers arrested in railwaykoduru | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Jul 9 2015 12:27 PM | Updated on Aug 20 2018 4:27 PM

వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులోని బాలుపల్లి అటవీ ప్రాంతంలో సింధుకొండ చెక్‌డ్యాం సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రైల్వే కోడూరు: వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులోని బాలుపల్లి అటవీ ప్రాంతంలో సింధుకొండ చెక్‌డ్యాం సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా బూడుగుంట, సిద్ధారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. వీరిపై కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement