రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | 6 redsander smugglers arrested in ysr distirict | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jul 15 2015 1:14 PM | Updated on Aug 20 2018 4:27 PM

వైఎస్ఆర్ జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.

కడప: వైఎస్ఆర్ జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చాపాడులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురి ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు జిల్లా వాసలుగా గుర్తించారు. రెండు కార్లను సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement