250 బియ్యం బస్తాలు స్వాధీనం | 250 Rice bags seized in chittoor district | Sakshi
Sakshi News home page

250 బియ్యం బస్తాలు స్వాధీనం

Jan 24 2016 11:03 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 250 బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కి తరలించారు. లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి డ్రైవర్ను విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement