రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | 1 died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Dec 11 2015 9:48 AM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.

మైదుకూరు: వైఎస్సార్ జిల్లా  మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మైదుకూరు మండలం సోమయాజుల పల్లెకు చెందిన సీర్ల శివ(23) ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement