పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Meeting With YSRCP Coordinators Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Published Wed, May 7 2025 12:31 PM | Last Updated on Wed, May 7 2025 12:40 PM

YS Jagan Meeting With YSRCP Coordinators Updates

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్‌ జగన్‌ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement