బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మార్చి 23 1987లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు

2006లో గాంగ్ స్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ

తొలి చిత్రానికే ఉత్తమనటి అవార్డ్

తన మాటలతో బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి

ఇవాళ ఆమె 36వ బర్త్‌ డే జరుపుకుంటున్న కంగనా

ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది

సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న కంగనా

ప్రస్తుతం ఎమర్జన్సీ, చంద్రముఖి-2 చిత్రాల్లో నటిస్తోంది