భాష ఏదైనా.. ‘అమ్మ.. అమ్మే’ | Sakshi
Joy of Pets

ప్రపంచ భాషల్లో దాదాపు అన్నింటిలోనూ తల్లిని "మ (M)" అనే అక్షరంతో మొదలవుతుంది

తెలుగు: మాతృమూర్తి, అమ్మ; హిందీలో: మా, మాతాజీ

ఇంగ్లీషు: మదర్, మమ్, మామా, మమ్మీ, మామ్.

ఫ్రెంచ్: మమన్, మేరే.

ఇటాలియన్: మమ్మా, మమ్మినా.

జర్మన్: మామా, మట్టర్, ముట్టి, మామి.

డచ్: మోడర్, మోయర్.

యూరోపియన్ భాషలు: స్పానిష్: మాడ్రే.

గ్రీకు: మిటెరా.

రష్యన్: మాట్

స్వీడిష్: మోర్; పోర్చుగీస్: మా

ఐరిష్: మథైర్, ఉక్రేనియన్: మాటీ (మాటీ).