సోనీయా అగర్వాల్‌ బర్త్‌ డే స్పెషల్

మార్చి 28 , 1982 లో చండీగఢ్‌లో జననం

2002 లో ‘నీప్రేమకై’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగులో పరిచయం

కన్నడ సినిమా ‘చందు’లో సుదీప్‌ సరసన అవకాశం

2003 లో ‘కాదల్‌ కొండేన్‌’ తమిళ సినిమాలో హీరోయిన్‌గా తొలి అవకాశం

‘కాదల్‌ కొండేన్‌’లో నటనకుగానూ.. ఉత్తమ నటిగా ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ పురస్కారం

2004 లో తెలుగు తమిళ ద్విభాషా చిత్రం 7/G బృందావన్ కాలనీతో తెలుగు తెరపై ఎంట్రీ

కాదల్‌ కొండేన్‌ దర్శకుడు సెల్వరాఘవన్‌తో 2006 లో వివాహం. తర్వాత నటనకు గుడ్‌ బై

2010 లో సెల్వ రాఘవనన్‌తో విడాకులు

తమిళ సినిమా పుదుపేట్టే ద్వారా విమర్శకుల ప్రశంసలు

ఇటీవల టెంపర్‌, రెడ్‌ వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటన